• Home » Qatar

Qatar

ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి

ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుంది. ప్రాదేశిక జాలాల్లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.

ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి.. భారత్ కష్టాలు మరింత పెరుగుతాయా?

ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి.. భారత్ కష్టాలు మరింత పెరుగుతాయా?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా కొరత భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఖతార్‌లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ప్రపంచ ఇంధన రంగాన్ని కలవరపెడుతోంది.

ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..

ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..

మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరో రెండు, మూడు వారాల పాటు ఇలాగే కొనసాగితే ముడి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకు ఎగబాకుతుందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి తాజాగా హెచ్చరించారు.

Qatar Telugu Community Elections: ఖతర్‌లో తెలుగు సంఘాల ఎన్నికల తీరు నవ్వుల పాలు

Qatar Telugu Community Elections: ఖతర్‌లో తెలుగు సంఘాల ఎన్నికల తీరు నవ్వుల పాలు

మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.

Qatar Airways Passenger Death: వెజ్ ఫుడ్ లేదని నాన్ వెజ్ తినమన్న విమానం సిబ్బంది.. ప్రయాణికుడి దుర్మరణం

Qatar Airways Passenger Death: వెజ్ ఫుడ్ లేదని నాన్ వెజ్ తినమన్న విమానం సిబ్బంది.. ప్రయాణికుడి దుర్మరణం

విమానంలో వెజ్ ఫుడ్ లేని కారణంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్న ఓ వృద్ధ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. రెండేళ్ల క్రితం ఖతర్ ఎయిర్‌వేసులో జరిగిన ఈ ఘటనలో మృతిడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది.

Israel Doha Strikes: ఇజ్రాయెల్ దాడులు.. ఖతర్‌కు ప్రధాని మోదీ సంఘీభావం

Israel Doha Strikes: ఇజ్రాయెల్ దాడులు.. ఖతర్‌కు ప్రధాని మోదీ సంఘీభావం

ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్‌ ఎమిర్‌ షేక్ తమీమ్‌కు సంఘీభావం తెలిపారు. సమస్యలకు చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. ఖతర్ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండిస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.

Qatar Israel Attack: దోహాలో జరిగిన ఇజ్రాయెల్ దాడి..డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

Qatar Israel Attack: దోహాలో జరిగిన ఇజ్రాయెల్ దాడి..డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ రాజధాని దోహాలో జరిగిన దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడితో తనకు సంబంధం లేదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం.

Israel-Doha: హమాస్‌ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి

Israel-Doha: హమాస్‌ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి

దోహాలోని హమాస్ స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అంటూ మండిపడింది. గాజాలో కాల్పుల విరమణ చర్చలపై ఈ దాడులు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

Qatar Telugu Pastors: ఖతర్‌ నుంచి తెలుగు పాస్టర్ల విడుదల

Qatar Telugu Pastors: ఖతర్‌ నుంచి తెలుగు పాస్టర్ల విడుదల

ఖతర్‌ దేశంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా మతప్రచారం చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న 9 మంది ప్రవాస క్రైస్తవ పాస్టర్లకు ఊరట లభించింది.

Qatar Amir: ఖతార్ అమీర్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన మోదీ

Qatar Amir: ఖతార్ అమీర్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన మోదీ

ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్‌లో అమీర్‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి