Home » Pro Kabaddi
తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. నిన్న(ఆదివారం) జరిగిన ఆటలో తెలుగు టైటాన్స్ 37-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ పోరులో ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. బ్రేక్ టైమ్ కు టైటాన్స్ 16-14 ఆధిక్యంలో నిలిచింది.
ఇరాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ రెజా రూ. 2.23 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోగా, దేవాంక్ దలాల్ రూ. 2.20 కోట్లకు బెంగాల్ వారియర్స్‌కు చేరాడు.పవన్ షెహ్రవత్ కనీస ధరకు అమ్ముడవ్వగా, పర్దీప్ నర్వాల్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు.
Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ 2024 ఫైనల్స్‌లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై హర్యానా జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో విజయం సాధించింది.
బెంగుళూరు బుల్స్‌పై గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11ను ప్రారంభించింది. అభిమానులకు.. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియా నేషనల్ కబడ్డీ కెప్టెన్) హై-ఫ్లైయర్ కబడ్డీ యాక్షన్‌తో నిండిన ఉత్సాహాన్ని ఇచ్చాడు.