• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

Parliament Session: కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

Parliament Session: కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు.

CM Revanth Reddy: కోటాపై పోరాడుదాం

CM Revanth Reddy: కోటాపై పోరాడుదాం

తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే దేశానికే ఆదర్శం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Priyanka Gandhi:  సమగ్ర దర్యాప్తు జరగాలి: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: సమగ్ర దర్యాప్తు జరగాలి: ప్రియాంక గాంధీ

గుజరాత్‌లో గంభీర బ్రిడ్జి కూలిపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనల పట్ల ఏమాత్రం అలసత్వం కూడదని, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాదాలు నాయకత్వ లేమి, అవినీతి, అసమర్థత..

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

HarishRao: నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: హరీష్‌రావు

HarishRao: నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: హరీష్‌రావు

ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి, యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని.. వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని హరీష్‌రావు మాటిచ్చారు.

Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆ స్కామ్‌లో అరెస్ట్ చేస్తారా..

Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆ స్కామ్‌లో అరెస్ట్ చేస్తారా..

ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా.. గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.

Priyanka: ప్రియాంక గాంధీకి పదోన్నతి..కాంగ్రెస్ కసరత్తు

Priyanka: ప్రియాంక గాంధీకి పదోన్నతి..కాంగ్రెస్ కసరత్తు

ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ స్పందించారు. స్థానిక పరిస్థితులతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారని వ్యాఖ్యానించారు.

Priyanka Gandhi: మోదీజీ.. రూపాయి పతనంపై ఇప్పుడేమంటారు?

Priyanka Gandhi: మోదీజీ.. రూపాయి పతనంపై ఇప్పుడేమంటారు?

రూపాయి విలువ శుక్రవారంనాడు 18 పైసలు పడిపోయి చరిత్రలోనే తొలిసారి 86.04కు చేరుకుంది. దీనిపైప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రియాంక గాంధీ అన్నారు.

Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు  ప్రియాంకకు ఆహ్వానం

Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు ప్రియాంకకు ఆహ్వానం

ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన రనౌత్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి