• Home » Police Constable

Police Constable

Constable Stabbed: మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

Constable Stabbed: మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.

Tamannaah: పాపం.. ఆ లేడీ కానిస్టేబుల్ క్రేజ్ ముందు తమన్నా వెలవెలబోయింది

Tamannaah: పాపం.. ఆ లేడీ కానిస్టేబుల్ క్రేజ్ ముందు తమన్నా వెలవెలబోయింది

ఒక్కోసారి.. సెలబ్రిటీల కన్నా సామాన్యులకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీలను మించి వారే మీడియా అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నాకు కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..

Mega Police Recruitment: 60,244 కొత్త పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు

Mega Police Recruitment: 60,244 కొత్త పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు

ఇవాళ అత్యంత పేద తల్లిదండ్రుల కుమారుడు కూడా పోలీసు నియామకంలో భాగమయ్యాడు. మొత్తం రాష్ట్రానికి భద్రత కల్పించగల శక్తిగా మారాడు అని సీఎం చెప్పారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని సీఎం అభివర్ణించారు.

Telangana Police: మన పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ 1

Telangana Police: మన పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ 1

తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ పోలీస్‌ వ్యవస్థగా నిలిచింది. న్యాయవ్యవస్థలో రెండో స్థానం, మొత్తం న్యాయ సంబంధిత సేవలలో దేశంలో మూడో స్థానం సాధించింది

‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

యునైటెడ్‌ బేవరేజీస్‌ కంపెనీలో కింగ్‌ ఫిషర్‌ బీర్ల తయారీని ఎక్సైజ్‌ మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు శుక్రవారం పరిశీలించారు.

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.

Police Suicide: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్‌ మృతి

Police Suicide: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్‌ మృతి

కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Nalgonda: నా భర్త పట్టించుకోవడం లేదు.. మమ్మల్ని చావనివ్వండి

Nalgonda: నా భర్త పట్టించుకోవడం లేదు.. మమ్మల్ని చావనివ్వండి

ఆమె ఓ ఎస్సై భార్య. తన భర్తకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఇద్దరు పిల్లలతో కారుణ్య మరణానానికి అనుమతించాలంటూ రోడ్డు మీద ఫ్లెక్సీ పట్టుకొని పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది.

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్‌ ఫైనాన్స్‌ సంస్థను నమ్మిన కానిస్టేబుల్‌ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

Medak: హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Medak: హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

తాను పని చేసే పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారంలో జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి