• Home » Plants

Plants

Ek Ped Maa Ke Naam: రాష్ట్రంలో 'ఏక్ పెడ్ మా కే నామ్'@52 కోట్లు

Ek Ped Maa Ke Naam: రాష్ట్రంలో 'ఏక్ పెడ్ మా కే నామ్'@52 కోట్లు

ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..

Monsoon Gardening Tips: వర్షాకాలంలో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసా..

Monsoon Gardening Tips: వర్షాకాలంలో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసా..

వర్షాకాలంలో మొక్కలను సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక వర్షపాతం మొక్కలకు హాని కలిగించవచ్చు. కాబట్టి..

Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి  బండి సంజయ్ కీలక పిలుపు

Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు

మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం: పవన్ కల్యాణ్

పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్‌ పార్క్‌లో వనమహోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు.

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.

Tips : ఇంటి గార్డెన్‌ కోసం ఇలా...

Tips : ఇంటి గార్డెన్‌ కోసం ఇలా...

ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది.

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!

చాలామంది రోజ్మేరీని పెంచుకోవాలని అనుకున్నామొక్కలు దొరకడం లేదని అంటూ ఉంటారు. అయితే రోజ్మేరీని చిన్న రెమ్మ సహాయంతో కూడా పెంచవచ్చు.

ఏఐ పండించిన పంట

ఏఐ పండించిన పంట

వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.

ఘనంగా వన మహోత్సవం

ఘనంగా వన మహోత్సవం

మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎ్‌సలో అటవీశాఖ శుక్రవారం ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి