Home » Phone tapping
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, అరెస్ట్ చేయరాదని హైకోర్టును కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అరెస్ట్ కాకపోతే వారంలో భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, అమెరికాలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేశాడు. భారత అధికారులు తనపై అక్రమ కేసు నమోదు చేసి, వేధిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పాస్‌పోర్టు రద్దు అయ్యింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు.. ఫోన్‌ట్యాపింగ్ జరిగిందన్న సమయంలో తాను వినియోగించిన రెండు సెల్ఫోన్లను దర్యాప్తు అధికారులకు సమర్పించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
Shravan Rao SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కూడా శ్రవణ్‌ను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్‌రావుతో టచ్‌లోకి వెళ్లానని, కొన్ని నంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించానని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు అంగీకరించినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం విచారణకు హాజరు కావాలంటూ మీడియా సంస్థల ఎండి శ్రవణ్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన నోటీసులను శ్రవణ్‌రావు కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.