Home » Payyavula Keshav
ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌లు ఏర్పాటుచేసి జగన్ అండ్ కో వేలకోట్లు దాచుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ. 3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
Payyavula Challenges Jagan: చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీ సే విధంగా మెయిల్స్ పెట్టిన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టి తీరుతాం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
Payyavula Slams Jagan: బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నామని, కానీ ఆయన పరామర్శల పేరుతో అశాంతి, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్‌కు తోడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెడుతూ రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.
అమరావతి, జులై 8: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో భయంకర కుట్రలకు తెరలేపుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక..
ఎన్నికల హామీ మేరకు ఉరవకొండ పట్టణ తాగునీటి సమస్యను ఆరు నెలల్లోనే పరిష్కరించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఒక పథకాన్ని చేపట్టి ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం రికార్డు అని అన్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లో తాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశామని పేర్కొన్నారు.
టీడీపీ కూటమి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని పల్లెల్లో అశాంతి తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు అభద్రత, అశాంతి నడుమ జీవనం సాగించారు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.