• Home » Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

TG News: పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. ఏమైందంటై..

TG News: పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. ఏమైందంటై..

బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి.

BRS: కేసీఆర్‌ ఫాంహౌస్‌‌‌లో జారిపడ్డ పల్లా

BRS: కేసీఆర్‌ ఫాంహౌస్‌‌‌లో జారిపడ్డ పల్లా

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయపడ్డారు. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు.

MLA Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమాదం.. ఏమైందంటే

MLA Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమాదం.. ఏమైందంటే

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. ఆయనకు తుంటి ఎముకలో గాయం అయింది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.

జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై మంత్రి క్లారిటీ

జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై మంత్రి క్లారిటీ

Telangana Assembly: మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు.

Errakunta: పల్లాపైకి రాళ్లు, కోడిగుడ్లు

Errakunta: పల్లాపైకి రాళ్లు, కోడిగుడ్లు

నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.

TS News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

TS News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్‌లో ముగ్గురు కోవర్టు నేతలు ఉన్నారని ఆరోపించారు.

Palla Rajeshwar Reddy: భూ బాధితులను తోసివేస్తున్న అనురాగ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా భూ కబ్జా!

Palla Rajeshwar Reddy: భూ బాధితులను తోసివేస్తున్న అనురాగ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా భూ కబ్జా!

చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కేసు నమోదైన బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. తమ భూమిని కూడా కబ్జా చేశారంటూ ఇద్దరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు.

Harish Rao: కాంగ్రెస్‌ కండువా కప్పుకోకుంటే కేసులా?

Harish Rao: కాంగ్రెస్‌ కండువా కప్పుకోకుంటే కేసులా?

‘‘కాంగ్రెస్‌ కండువా కప్పుకోండి.. కాదు.. లేదంటే.. మీపై అక్రమ కేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం.. మిమ్మల్ని టార్గెట్‌ చేస్తాం’’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Hydra: కూల్చివేయకుండా హైడ్రాను అడ్డుకోండి

Hydra: కూల్చివేయకుండా హైడ్రాను అడ్డుకోండి

హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటోందని, కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ శనివారం పలు విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా విద్యాసంస్థలపై కేసు

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా విద్యాసంస్థలపై కేసు

బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి