• Home » onion prices

onion prices

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్.. పెరిగిన ఉల్లి ధర.. కిలో ఎంతంటే..

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్.. పెరిగిన ఉల్లి ధర.. కిలో ఎంతంటే..

స్థానిక కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)లో చిన్న ఉల్లి (సాంబార్‌ ఉల్లిపాయలు) ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మార్కెట్‌లోనే కేజీ ఉల్లిపాయల ధర రూ.100గా పలుకుతోంది.

Hyderabad: మలక్‌పేట్ మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి..

Hyderabad: మలక్‌పేట్ మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి..

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి రికార్డు స్థాయిలో మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్‌కు తరలివచ్చింది. మార్కెట్‏కు ఇంత పెద్దఎత్తున తరలి రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రాల్లో ఉల్లి పంట విస్తారంగా సాగవడంతో ఇక్కడి వ్యాపారులు ఉల్లిని దిగుమతి చేసుకున్నారు.

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఉల్లి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Onion Powder: ఇంట్లోనే ఉల్లిపాయతో ఈ  నిల్వ పొడి తయారుచేస్తే.. ఎప్పుడైనా, ఏ కూరలోనైనా వాడుకోవచ్చు..

Onion Powder: ఇంట్లోనే ఉల్లిపాయతో ఈ నిల్వ పొడి తయారుచేస్తే.. ఎప్పుడైనా, ఏ కూరలోనైనా వాడుకోవచ్చు..

Onion Powder Recipe: ఏ వంట చేసినా ఒక్క ఉల్లిపాయ అయినా వేసి తీరాల్సిందే. ఇది లేకుండా వంట చేసినా అంత రుచి రాదు. ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా వాడుకునే ఉల్లిపాయను అప్పటికప్పుడు కోసుకోవాల్సిందే. పని తగ్గుతుందని ఒక రోజు ముందే తరిగిపెట్టుకున్నా రుచి అంత బాగుండదు. కానీ, ఈ నిల్వ పొడిని ఇంట్లో తయారుచేసుకుంటే ఏ కూరలోకి అయినా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Onions: కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి.. ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే..

Onions: కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి.. ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే..

ఉల్లి(Onions) ధరలు పరుగులు పెడుతున్నాయి. స్థానికంగా పండించే చిన్న రకం ఉల్లి ధర అమాంతం పెరిగింది. నిన్న, మెన్నటి దాకా రూ.70 ఉన్న కేజీ ధర శుక్రవారం కిలో రూ.100 పలికింది.

Onion Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధర ఎంత తగ్గిందో తెలుసా..

Onion Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధర ఎంత తగ్గిందో తెలుసా..

మధ్యతరగతి ప్రజలకు మంచివార్త వచ్చింది. గతంలో 100 రూపాయలకుపైగా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రూ. 50 లోపు చేరుకున్నాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల అయితే కిలోకు రూ. 18కే సేల్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Vegetable Prices: పండుగ పూట.. కూరల మంట!

Vegetable Prices: పండుగ పూట.. కూరల మంట!

రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

Onion Price : ఉల్లి ధరలో మాయాజాలం

Onion Price : ఉల్లి ధరలో మాయాజాలం

నారాయణ అనే రైతు వర్కూరు గ్రామంలో తనకున్న నాలుగెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు.

Onion Prices: ఘాటెక్కిన ఉల్లి!

Onion Prices: ఘాటెక్కిన ఉల్లి!

ఉల్లి ఘాటు రాష్ట్రానికీ తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది.

Onions: ఇక్కడ రూ. 35కే కిలో ఉల్లి.. ఎక్కడో తెలుసా..

Onions: ఇక్కడ రూ. 35కే కిలో ఉల్లి.. ఎక్కడో తెలుసా..

ఉల్లి ధరలు పెరిగాయని ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకోసం ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి