• Home » Nominations

Nominations

Rajya Sabha: రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి

Rajya Sabha: రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి

నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎన్‌కు కేటాయిస్తూ కమల్‌హాసన్‌ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్

పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్‌ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.

Delhi Assembly Elections: కేజ్రీవాల్ నామినేషన్

Delhi Assembly Elections: కేజ్రీవాల్ నామినేషన్

కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

‘పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

పదవుల పండగ

పదవుల పండగ

టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ కష్టపడి పనిచేసిన వారిని, ఇన్‌చార్జిలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారిని నామినేటెడ్‌ పదవులు వరించాయి.

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అంటే నిన్నటితో ముగిసింది. బుధవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరించుకునే గడువు నవంబర్ 4వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో.. నవంబర్ 20వ తేదీన జరగనుంది.

Maharashtra Assembly Elections: సీఎం, డిప్యూటీ సీఎం సహా వరుస నామినేషన్లు

Maharashtra Assembly Elections: సీఎం, డిప్యూటీ సీఎం సహా వరుస నామినేషన్లు

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఓడించగా, మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ (అజిత్ పవార్-యుగేంద్ర పవార్) మధ్య బారామతిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

Vinesh Phogat: వినేశ్ ఫోగట్  నామినేషన్

Vinesh Phogat: వినేశ్ ఫోగట్ నామినేషన్

రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి