Home » National Award
సచిన్ పద్ధతిగా పెళ్లి చేసుకుని వివాహ బంధాన్ని గుర్తించి ఉంటే తాము ఇంత అవమానాలకు గురయ్యే వాళ్లము కాదని, దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్లానని ఆమె చెప్పింది. న్యాయం కోసం అడిగిన ప్రతిసారి సచిన్ కుటుంబం ముఖం చేటేసేదని, అవమానించేదని ఆవేదన వ్యక్తం చేసింది.
పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని మోదీ ప్రభుత్వం అనుకున్నప్పుడు శశిథరూర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. పార్టీని సంప్రదించకుండా శశిథరూర్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్‌షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్‌షా చెప్పారు.
ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.
2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై లాలూ మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుపుతామని, ప్రజల నుంచే ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తామని, దీనిపై ప్రజలతో చర్చిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము కానీయమని చెప్పారు.
బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో నేషనల్ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్ అవార్డ్స్- 2025 పేరుతో వీటిని ప్రదానం చేశారు.