• Home » Miyapur Police

Miyapur Police

హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా

హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ ప్రైవేట్ మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థికి గుండు కొట్టిన స్కూల్ ప్రిన్సిపాల్

హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థికి గుండు కొట్టిన స్కూల్ ప్రిన్సిపాల్

మియాపూర్ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందనే కారణంతో బలవంతంగా గుండు కొట్టారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

హైదరాాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మియాపూర్‌లో లక్షన్నర విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Miyapur: అవి ఆత్మహత్యలే!

Miyapur: అవి ఆత్మహత్యలే!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌, మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మరణం కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పెరుగన్నంలో విషం కలుపుకొని తిని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నుట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

Family Tragedy: ఇంట్లో ఐదుగురి అనుమానాస్పద మృతి

Family Tragedy: ఇంట్లో ఐదుగురి అనుమానాస్పద మృతి

ఆ ఇంట్లో ఉంటున్న ఐదుగురు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి పడుకున్నవారు పడుకున్నచోటే ప్రాణాలు విడిచారు. మియాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

Tragedy: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

Tragedy: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్‌లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

TG News: హైదరాబాద్‌లో ఘోర  రోడ్డు ప్రమాదం

TG News: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది అతివేగంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్‌.. పెద్దాపురంలో ప్రత్యక్షం

Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్‌.. పెద్దాపురంలో ప్రత్యక్షం

అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌ హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మియాపూర్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

Miyapur: మియాపూర్‌లో చిరుత

Miyapur: మియాపూర్‌లో చిరుత

హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపింది.. రద్దీగా ఉండే మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత పులి కనిపించడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Miyapur Police: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Miyapur Police: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీ చేస్తున్న ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి