Home » Mental state
అభివృద్ధి పనుల బిల్లులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ సర్పంచ్ భర్త గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.
Morning Crankiness: ఉదయం నిద్ర మేల్కొగానే రోజును ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ప్రారంభించాలి అనుకుంటారు ఎవరైనా. అప్పుడే రోజంతా ప్రశాంతంగా పనులపై దృష్టి సారించగలరు. అలాకాక నిద్ర మేల్కొన్న క్షణం నుంచి చిరాకు, అసహనం వంటి భావనలు కలుగుతుంటే.. అందుకు కారణాలివే అంటున్నారు సైకాలజిస్టులు.
How food affects mental health : మనం తినే ఆహారపదార్థాలకు మానసిక ఆరోగ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది వాస్తవం. అందరూ ఇష్టంగా తినే ఈ 6 పదార్థాలే అనేక రకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.
మానసిక అలసట సమస్య ఉన్నప్పుడు, దాని లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా కనిపిస్తాయి
చేపలు, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలను తినాలి.
తల్లికాబోతున్న ప్రతి స్త్రీ గర్భధారణ సమయంలో శరీరం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది.