• Home » Manipur Violence

Manipur Violence

President Rule: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన

President Rule: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 తర్వాతి నుంచి మరో ఆరు నెలలు పొడిగించడానికి సంబంధించిన..

Manipur Tension: మణిపూర్‌లో మళ్లీ మంటలు.. మైతేయి నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత

Manipur Tension: మణిపూర్‌లో మళ్లీ మంటలు.. మైతేయి నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత

అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!

Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur: మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.

 CM Biren Singh : మణిపూర్‌ సీఎం క్షమాపణ

CM Biren Singh : మణిపూర్‌ సీఎం క్షమాపణ

జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: కొత్త ఏడాది మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి