Home » Mahbubnagar
మహబూబ్‌నగర్ జిల్లాలో మరోమారు చిరుతపులి హల్ చల్ చేసింది. తరచూ చిరుతపులులు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గొర్రెల మందపై దాడి చేసేందుకు చిరుతపులి యత్నించింది.
అతడి పేరు కుమార్ (27). ఆయన ఒక రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా తాను పని చేస్తున్న రైతు పొలానికెళ్లాడు.
Jogulamba Gadwal Protest: పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం పాలమూరు పర్యటనకు రానున్నారు. అక్కడ 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శిస్తారు. అక్కడ 2 గంటల పాటు గడపనున్నారు.
Nagar Kurnool Incident: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబం దైవదర్శనానికి రాగా.. అందులో ఓ మహిళపట్ల కొందరు యువకులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాగర్ కర్నూల్:ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల మృత దేహాల గుర్తింపు కోసం రోబోలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంగళవారం సాయంత్రం రోబోలు వచ్చే అవకాశం ఉంది.
Tunnel Rescue Operations: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కూడా రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మూడు షిఫ్ట్‌ల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి.
Komatireddy: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు.
బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. మీరు చేయని పనులు మేము చేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు.