Home » Madras High Court
మీ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనైనా దర్యాప్తు చేయడానికి మీరేమీ సూపర్ పోలీసు కాదు. లేదా ప్రతి నేర కార్యకలాపంపైనా దాడి చేయడానికి మీరేమీ..
కులంపేరుతో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నవారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుశాఖకు మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అరియలూరు జిల్లా అయ్యనార్ ఆలయంలో దళితులు ఆలయంలోకి వెళ్ళేందుకు అనుమతించడంలేదని వెంకటేశన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.
అంటరానితనం నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసుపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోట్టకుప్పం డీఎస్పీని సస్పెండ్ చేయాలని డీజీపీ శంకర్ జివాల్‌కు హైకోర్టు ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి.
ఐఏఎస్ అధికారి కోర్టు కంటే గొప్పవారా అని జీసీసీ కమిషనర్ కుమరగురుపరన్‌ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉల్లంఘన కేసులో గురువారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.
పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది.
పిటిషనర్ వివరాల ప్రకారం, 2023లో ఆమెకు వివాహం అయింది. అయితే భార్యాభర్తల మధ్య వైహిహిక సమస్యలు ఏర్పడ్డాయి. తమ వివాహం రద్దు చేయాలని కోరుతూ ఆమె భర్త స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
నీట్-యూజీ 2025 పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఫలితాలు ప్రకటించకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
NEET 2025 Results Hold: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీ 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు పరిశీలించిన అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మళ్లీ ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయంటే..