Home » London
Urvashi Rautelas Dior Bag: ఊర్వశి రౌతేలా చివరగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలో కనిపించింది. అంతకు ముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకూ మహరాజ్’ సినిమాలో నటించింది.
భారత్-బ్రిటన్ సంబంధాల్లో ఇవాళ చరిత్రాత్మక రోజు అని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం లండన్ నగరానికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న క్రమంలో అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహభరితంగా స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Plane Crash: ఇక, ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్‌గా తెలుస్తోంది. ఆ మినీ విమానంలో పేషంట్లను తరలిస్తూ ఉంటారు.
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌తో కలిసి..
ఓ రెస్టారెంట్ యాజమాన్యం స్పైసీ ఫుడ్ ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరింది. తమ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఘాటైన కూరను (రూ.2500) 15 నిముషాల్లో తింటే హోటల్లో ఏ భోజనమైనా ఉచితంగా అందిస్తాం.. అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఆహార ప్రియులు.. ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారు. అయితే..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఎయిరిండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..
లివర్‌పూల్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులు ప్రీమియర్ లీగ్ సాకర్ టైటిల్ సంబరాలను లండన్‌లో సోమవారం జరుపుకున్నారు. ఇదే సమయంలో అక్కడి అభిమానుల గుంపులోకి ఓ కారు (Liverpool Football Fans Accident) దూసుకెళ్లింది. ఈ ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బ్రిటన్ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసత్వం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచాలని నిర్ణయించింది.