• Home » Kanimozhi

Kanimozhi

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

DMK MP Kanimozhi: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన

DMK MP Kanimozhi: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

EPS: కనిమొళికి ఈపీఎస్‌ కౌంటర్‌.. అరివాలయాన్ని కాపాడింది ‘అమ్మే’

EPS: కనిమొళికి ఈపీఎస్‌ కౌంటర్‌.. అరివాలయాన్ని కాపాడింది ‘అమ్మే’

అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

DMK MP Kanimozhi: బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా.. కనిమొళి మద్దతు

DMK MP Kanimozhi: బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా.. కనిమొళి మద్దతు

బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.

MP Kanimozhi: మురుగన్‌ మహానాడు జరిపినా బీజేపీ బలం పెరిగే అవకాశం లేదు..

MP Kanimozhi: మురుగన్‌ మహానాడు జరిపినా బీజేపీ బలం పెరిగే అవకాశం లేదు..

మదురైలో మురుగన్‌ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు.

Operation Sindoor: భారత్‌లో అధికార భాషపై కనిమొళి స్పెయిన్‌లో ఏమన్నారంటే..

Operation Sindoor: భారత్‌లో అధికార భాషపై కనిమొళి స్పెయిన్‌లో ఏమన్నారంటే..

డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్‌లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్‌లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.

NEP Row: మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు

NEP Row: మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు

ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌(President Stalin) సహా సీనియర్‌ నేతలు చర్యలు చేపడుతున్నారు.

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి