Home » Kamareddy
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో గల తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంప్‌సలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మెన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయన్ను సిట్ బృందం ఆదేశించింది.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గుండారం, ఎల్లాపూర్‌తండా, నడిమితండా గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు.
Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్‌గౌడ్ బ్యాక్ వాటర్‌లో గల్లంతయ్యారు.
Telangana Landmine Blast: మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో యువరైతు పెంటయ్య 9 బోర్లు వేసినా నీరు లభించక పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా బాధపడి అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. నీటి కొరత, అప్పుల భారం ఒక రైతు ప్రాణాన్ని బలిగొంది
భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తూ రైతులకు భూసమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నారు. పాస్‌పుస్తకాలు, సాదా బైనామా, వివాదాస్పద ఖాతాల పరిష్కారంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు
అంబేడ్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది.
కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి 32 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ వెంటనే బాన్సువాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కామారెడ్డి డెయిరీ కళాశాలలో పీజీ కోర్సుల అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. ప్రతిపాదనలు పంపి ఏడాది అవుతున్నా, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది