Home » Joe Root
నాలుగో టెస్టులో వరుసగా మూడో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం సాగింది...
బంతి మార్పు వివాదంపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ స్పందించాడు. ఇదేం తలతిక్క పని అంటూ అతడు సీరియస్ అయ్యాడు. రూట్ ఇంకా ఏమన్నాడంటే..
ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్‌ను ఓ ఆటాడుకున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడ్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Joe Root: గెలుపు ఇచ్చే కిక్ ఒకలా ఉంటే.. ఓటమితో కలిగే బాధ మరోలా ఉంటుంది. రెండింటినీ సమానంగా చూడటం అంత ఈజీ కాదని మరోమారు ప్రూవ్ అయింది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేక నంబర్ వన్ క్రికెటర్ కన్నీటి పర్యంతం అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏంటా కథాకమామీషు.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న అనేక రికార్డులను పలువురు ఆటగాళ్లు క్రమంగా బీట్ చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ కొన్ని రికార్డులను చేధించగా, తాజాగా మరో ఆటగాడు సచిన్ రికార్డును అధిగమించాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన విక్టరీని అందుకున్నాడు. కానీ, ఇంతలోనే ఓ చెత్త రికార్డు అతడిని పలకరించింది. దీంతో సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి ఎదురైంది.
టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన రూట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
సీనియర్ బ్యాటర్ జోరూట్ అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒకానొక దశలో 57 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్ ఆదుకున్నాడు.
టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ చెలరేగుతున్నాడు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో జట్టును మంచి స్థితిలో నిలిపాడు.
శుక్రవారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.