• Home » Jangaon

Jangaon

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: మహారాష్ట్ర‌కు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.

Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మాడు.. చివరకు చూస్తే..

Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మాడు.. చివరకు చూస్తే..

గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

BRS VS Congress:  జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

BRS VS Congress: జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.

CM Revanth Reddy: పర్శ సాయికి అండగా ఉంటాం..

CM Revanth Reddy: పర్శ సాయికి అండగా ఉంటాం..

జనగామలోని కుర్మవాడకు చెందిన బాలుడు పర్శ సాయి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ముగిసిన రేణుక అంత్యక్రియలు

ముగిసిన రేణుక అంత్యక్రియలు

మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్‌ చైతు అలియాస్‌ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి.

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy: రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

CM Revanth Reddy: రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

కరెంట్‌ షాక్‌ కొట్టిన తండ్రిని కాపాడి అదే షాక్‌తో కుమారుడి మృతి

కరెంట్‌ షాక్‌ కొట్టిన తండ్రిని కాపాడి అదే షాక్‌తో కుమారుడి మృతి

కరెంట్‌ షాక్‌ కొట్టిన తండ్రిని కాపాడి.. కుమారుడు అదే కరెంట్‌ షాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న బచ్చన్నపేటకు చెందిన సందెల వెంకటేశ్వర్లు..

Farmers Protest: ఎండిన పంట.. రైతు గుండె మంట

Farmers Protest: ఎండిన పంట.. రైతు గుండె మంట

యాసంగిలో సాగు చేసిన పంటలు తడి అందక ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఇలా ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతుల గుండె మండుతోంది.

హాట్సాఫ్ పోలీస్...

హాట్సాఫ్ పోలీస్...

Jangaon police humanity: పోలీసులంటే కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వం చాటుకుంటారు అనే దానికి జనగామలో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి హాట్సాఫ్ పోలీస్ అనిపించుకున్నారు జనగామ పోలీసులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి