Home » IT Employee
భాయ్.. బచ్ఛా ఆగయా..!’’ అంటూ కోడ్ భాషలో గంజాయి విక్రయించే మహారాష్ట్ర వాసి సందీప్, మరో 14 మంది వినియోగదారుల ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ - ఈగల్ కట్టించింది.
Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్‌లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఉడుతుందో తెలియని టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఈ జాబితాలోకి మరో టెక్ కంపెనీ చేరింది. ఏకంగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంతకు అది ఏ కంపెనీ అంటే..
దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రం కూడా ఐటీ రంగంలో ఉద్యోగులకు రాయితీలు ఇవ్వలేదని, కేవలం యాజమాన్యాలకే ఇస్తున్నారని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) పూర్వ అధ్యక్షుడు,
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఐటీ ఉద్యోగులు మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లోని
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాదు నుంచి ఐటీ నిపుణులు చలో రాజమండ్రి కి పిలుపునివ్వటం తో ఆంధ్ర తెలంగాణ బోర్డుర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు