Home » IND vs NZ ODI
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా భార్యకు స్వీట్ కౌంటర్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. అంత ఈజీనా అంటూ ఆమె అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
India vs New Zealand Final 2025: న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒక్కడే తమ ఓటమిని శాసించాడని అన్నాడు. మరి.. శాంట్నర్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 4 ఐసీసీ ట్రోఫీలు తన ఖాతాలో వేసుకొని.. ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
IND vs NZ Highlights: హిట్‌మ్యాన్ రోహిత్‌కు మర్చిపోయే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా సార్లు ఇబ్బంది పడిన భారత సారథి మరోమారు గజినీలా మారిపోయాడు. అతడేం చేశాడో ఇప్పుడు చూద్దాం..
IND vs NZ Final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపిస్తున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లతో అతడు ఆడుకుంటున్నాడు. భారీ షాట్లతో దుబాయ్ స్టేడియాన్ని ఎరుపెక్కిస్తున్నాడు.
టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది.
ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.
India Vs New Zealand Final: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. మ్యాజికల్ డెలివరీస్‌తో కివీస్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు.
IND vs NZ Chasing Target: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ అయిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టెంప్టింగ్ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది.