Home » Income tax filling
ప్రస్తుత కాలంలో డిజిటల్ వినియోగం భారీగా పెరిగింది. దీనికి తోడు సైబర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి పన్ను చెల్లింపుదారులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది.
మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తున్నారా. అయితే ఈ కొత్త నిబంధనల గురించి మాత్రం తెలుసుకోండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ క్రింది విషయాలు తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం.
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR-2, ITR-3 ఆఫ్‌లైన్ రిటర్న్ ఫారమ్‌లను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ఫామ్స్ ఎవరి కోసం, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇన్‌కం ట్యాక్స్ 2025 ఫైలింగ్ విషయంలో కొత్త మార్పులు (Income Tax 2025 New Rules) వచ్చాయి. ఈ మార్పులు పన్ను దాఖలు ప్రక్రియను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనలు తెలుసుకుని ముందుగానే పాటించడం ద్వారా, ఫైలింగ్ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
పాత పన్ను విధానాన్ని స్వీకరించిన (Old Tax Regime) వారికి అనేక లాభాలు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోకపోతే మీరే నష్టపోయే అవకాశం (ITR Filing 2025) ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
దేశంలో ప్రతి నెలలో కూడా అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఈసారి జూన్ 30, 2025లోపు ఎలాంటి ముఖ్యమైన అంశాలు (Financial Deadline) ఉన్నాయి. వాటిని సకాలంలో పూర్తి చేయకపోతే ఏం జరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశ ఆర్థిక నిర్వహణలో ప్రతి నెల కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ప్రతి నెలలో కూడా ఏదో ఒక చెల్లింపులు, మార్పులు జరుగుతుంటాయి. అయితే జూన్ 2025లో (Tax Payment Deadline June 2025) వచ్చే పన్ను చెల్లింపులు ఏంటి, జరగనున్న మార్పులు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును పొడిగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐటీ విభాగం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి 2024-25 ఆదాయపు పన్ను దాఖలు చేసే తుది గడువు ఈ ఏడాది జులై 31తో ముగియనుంది.
ఎల్‌టీసీజీ రూ.1.25 లోపు ఉన్న వారు ఐటీఆర్-1,4 ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయొచ్చని సీటీబీటీ తాజాగా పేర్కొంది. అయితే, ఇది సెక్షన్ 112ఏ పరిధిలోని ఎల్‌సీటీజీకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.