Home » Income tax
పన్ను చెల్లింపుదారులకు నిజంగా ఊరట కలిగించే వార్త వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తాజాగా అందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి షెడ్యూల్ చేయబడిన క్రిప్టో ఆస్తులను కూడా ఆదాయపు పన్నులో ఫైల్ చేయాల్సి ఉంటుందని ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రిప్టో లాభాలపై పన్ను అత్యధికంగా..
ఆదాయపు పన్ను చట్టం 2025లో పలు సవరణలు చేయాలని సూచిస్తూ పార్లమెంటరీ కమిటీ సోమవారం లోక్‌సభకు..
పెళ్లైన తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారం చేసే జంటలకు పన్ను ఆదా చేసుకునేందుకు అనేక అవకాశాలు (Couples Tax Benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి గురించి తెలియక అనేక మంది పెద్ద ఎత్తున నష్టపోతున్నారని అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేశంలో పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే అడ్వాన్స్ పన్ను చెల్లింపు చివరి తేదీ ఈసారి జూన్ 15న ఆదివారం వచ్చింది. దీంతో సండే కూడా చెల్లింపులు చేసుకోవచ్చా, లేదంటే మండే జూన్ 16న చేసుకోవచ్చా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్. ఎందుకంటే ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు తేదీ జూన్ 15 వరకు (Income Tax Deadline) మాత్రమే ఉంది. అయితే దీనిని గడువులోగా చెల్లించకపోతే ఏమవుతుంది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల పన్నుల భారం మోస్తుంటే, మరో పక్క సిక్కింలో మాత్రం అక్కడి పౌరులకు ఎలాంటి పన్ను ఉండదు. జాబ్, వ్యాపారం సహా ఏ విధంగా ఆదాయం పొందినా కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు (Tax Free State). అయితే ఎందుకు చెల్లించరనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఏడాదిలాగే, ఈసారి కూడా పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ గడువును (income tax return deadline 2025) పెంచింది. తాజాగా 2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పొడిగించింది.
దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ.70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్టయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్య జీవన్‌లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.