Home » IIT
పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ తిరుపతి ఐఐటీ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్ లక్ష్మీనారాయణన్ సూచించారు.
మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్ అప్లికేషన్ల డేటా స్పీడ్ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్ ముందడుగు వేసింది.
డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ కలిసి క్వాంటమ్ కమ్యూనికేషన్‌లో ప్రయోగాత్మక పురోగతి సాధించాయి
JEE Advanced 2025: భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
IIT Placements: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఈ సంత్సరం క్యాంపస్ నియమాకాలు భారీగా తగ్గాయి. అదే మాదిరిగా జాబ్ ప్యాకేజీల్లోనూ తగ్గుదల కనిపించింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
జీవితం అంటే కేవలం చదువు మాత్రమే కాదు. కానీ ఈ విషయం కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే పరీక్షల్లో ఫెయిల్ అయితే చాలు.. తమ జీవితం ముగిసిందని భావించి.. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ ఐఐఐటీ విద్యార్థి.. ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే 2023-24లో ఐఐటీ(బీహెచ్‌యూ) మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్‌మెంట్లతో క్షీణత నమోదైంది.
ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని అంటున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది.