• Home » Harihara Veeramallu

Harihara Veeramallu

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.

HHVM: సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్

HHVM: సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్

మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్‌లో నన్ను నిర్బంధిస్తే నా కోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చిందన్నారు.

Harihara Veeramallu Movie: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

Harihara Veeramallu Movie: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

Bobby Deol: అతని క్రేజ్‌కి.. పిచ్చెక్కిపోయింది!

Bobby Deol: అతని క్రేజ్‌కి.. పిచ్చెక్కిపోయింది!

బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల బాబీ డియోల్‌ సెట్‌లో అడుగుపెట్టారు. ఇందులో ఆయన ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు.

HariHaraVeeramallu: పవన్ కళ్యాణ్ సినిమాలో ఔరంగజేబు, ఎవరో తెలుసా

HariHaraVeeramallu: పవన్ కళ్యాణ్ సినిమాలో ఔరంగజేబు, ఎవరో తెలుసా

పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయ సభలు, సమావేశాలు లో పాల్గొంటూనే, ఇంకో పక్క తన సినిమా 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) కి సమయం కేటాయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని రోజులుగా రాత్రి సమయాన్ని సినిమా షూటింగ్ కి కేటాయించినట్టుగా తెలిసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి