• Home » Hanumantha Rao

Hanumantha Rao

Minister Ponnam Prabhakar: మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Minister Ponnam Prabhakar: మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం త‌ప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Hyderabad: సామాజిక వివక్ష రూపుమాపేందుకు ‘సర్వే’ దోహదం

Hyderabad: సామాజిక వివక్ష రూపుమాపేందుకు ‘సర్వే’ దోహదం

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) అన్నారు.

TG News: వీహెచ్ జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ

TG News: వీహెచ్ జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ

కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నిరంతరం యువకులకు స్ఫూర్తిని ఇస్తాయని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రశంసించారు.

V.Hanumantha Rao: తెలంగాణలో బీసీ కులగణనపై వీహెచ్ కీలక కామెంట్లు..

V.Hanumantha Rao: తెలంగాణలో బీసీ కులగణనపై వీహెచ్ కీలక కామెంట్లు..

తెలంగాణ (Telangana)లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantha Rao) తెలిపారు.

Hanumantha Rao:  హరీష్..  బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు: హనుమంతరావు

Hanumantha Rao: హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు: హనుమంతరావు

హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.

VH Hanumanthu Rao : దేశ చరిత్రను వక్రీకరించే పనిలో బీజేపీ

VH Hanumanthu Rao : దేశ చరిత్రను వక్రీకరించే పనిలో బీజేపీ

దేశ స్వాతంత్య్ర పోరాటంలో, హైదరాబాద్‌ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, దేశ చరిత్రనే బీజేపీ తారుమారు చేసే స్థితిలో ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రె స్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు.

Hanumantha Rao: సకలజనుల సర్వే  రిపోర్ట్‌ను కేసీఆర్  వెంటనే బయట పెట్టాలి:  వీహెచ్

Hanumantha Rao: సకలజనుల సర్వే రిపోర్ట్‌ను కేసీఆర్ వెంటనే బయట పెట్టాలి: వీహెచ్

కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను నిలదీశారు.

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

Hanumantha Rao: పార్లమెంట్‌లో బీసీ కులగణన బిల్లు పెట్టాలి

Hanumantha Rao: పార్లమెంట్‌లో బీసీ కులగణన బిల్లు పెట్టాలి

పార్లమెంట్‌లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V Hanumantha Rao) డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అనురాగ్ ఠాకూర్ దిగజారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడారని అన్నారు.

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు

బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి