Home » Hafiz Saeed
పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.
కీలక పరిణామం చోటుచేసుకుంది. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ అధికారికంగా కోరిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలంటూ పాక్ ప్రభుత్వాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.