• Home » Gorantla Butchaiah Choudary

Gorantla Butchaiah Choudary

Gorantla Slams Jagan: ఇలానే ఉంటే ఇక రోడ్డెక్కవ్.. జగన్‌కు గోరంట్ల వార్నింగ్

Gorantla Slams Jagan: ఇలానే ఉంటే ఇక రోడ్డెక్కవ్.. జగన్‌కు గోరంట్ల వార్నింగ్

Gorantla Slams Jagan: ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా అంటూ జగన్‌పై గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్ లను వెనకేసుకొస్తూ తలలునరికితే తప్పేందంటావా? అంటూ మండిపడ్డారు.

Gorantla Butchaiah: వైసీపీ పాలనలో ఏపీ అప్పులమయంగా మారింది: ఎమ్మెల్యే గోరంట్ల

Gorantla Butchaiah: వైసీపీ పాలనలో ఏపీ అప్పులమయంగా మారింది: ఎమ్మెల్యే గోరంట్ల

Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.

MLA Gorantla Butchaiah Chowdary: జగన్ పాలనలో భూ దోపిడిపై విచారణ చేస్తాం..  గోరంట్ల  మాస్ వార్నింగ్

MLA Gorantla Butchaiah Chowdary: జగన్ పాలనలో భూ దోపిడిపై విచారణ చేస్తాం.. గోరంట్ల మాస్ వార్నింగ్

MLA Gorantla Butchaiah Chowdary: అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్‌ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు.

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!

AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.

TDP: జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఫైర్‌

TDP: జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఫైర్‌

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని..

AP Cabinet: తూర్పు నుంచి మంత్రులు వారేనా.. రేసులో ఎవరంటే..!

AP Cabinet: తూర్పు నుంచి మంత్రులు వారేనా.. రేసులో ఎవరంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి