Home » Friendship day
ఫ్రెండ్... ఒకే ఒక్క మాట మనసుకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, సమూహంలో... మన అస్తిత్వానికి ఒక ప్రతిరూపం. సరైన ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు... సంతోషాలకు చిరునామా దొరికినట్టే. నేడు (ఆగస్టు 3) ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా కొందరు తారలు తమ ప్రియ మిత్రుల గురించి, వారితో పెనవేసుకున్న మధుర స్మృతుల గురించి ఇలా పంచుకున్నారు ...
ఫ్రెండ్‌షిప్ డేని మరింత స్పెషల్‌గా చేసుకోవడానికి మీ స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి టైం స్పెండ్ చేయండి. అంటే ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా?