Home » Fighter
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌తో కలిసి..
ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్ అందించింది.
కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్‌లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్‌లను మోహరించనున్నారు.
భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది