Home » Enforcement Directorate
Anil Ambani Loan Fraud: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో.. రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది.
Anil Ambani: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి 3 వేల కోట్ల రూపాయలు లోన్ గా తీసుకుంది. ఈ 3 వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పింది.
Conviction Rate: మొత్తం ఎనిమిది కేసుల్లో 15 మంది దోషులుగా తేలారు. 1398 కేసుల్లో ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్‌ను ఫైల్ చేసింది. 5 వేల కేసుల్లో ఇది కేవలం 23 శాతం మాత్రమే.
గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణాన్ని వెలికితీసేందుకు ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. అక్రమాలను బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్‌లో10 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).. విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండకు మరో సారి నోటీసులను జారీచేసింది.
ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ కక్షతో తమ కుటుంబాన్ని బెదిరించలేరని, న్యాయంపై తమకు విశ్వాసం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వాద్రా, ప్రియాంకకు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(56)కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది.