Home » Eagle
Eagle Snatches Hall Ticket: ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ గ్రద్ద అతడి దగ్గరకు వచ్చింది. టక్కున హాల్ టికెట్ ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు.
Eagle video: ఆకలితో ఉన్న ఓ డేగకు ఎక్కడా ఆహారం కనిపించకపోవడంతో చివరకు నీటిలోని చేపలను వేటాడేందుకు వెళ్లింది. నీటి ఒడ్డున నిలబడి చేపలేమైనా కనిపిస్తాయేమో అని చూస్తోంది. అయితే ఇంతలో దానికి ఓ పీత కనిపించింది. చేపలు లేకపోతేనేం.. ప్రస్తుతానికి ఈ పీతతో సరిపెట్టుకుందాం.. అనుకుంటూ..
ఫ్యాక్షన్ గడ్డ కప్పట్రాళ్లలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ‘ఈగల్’ విభాగం చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ సందడి చేశారు.
డేగ చూపు ఎంత తీక్షణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో ఎగురుతూనే నేలపై ఉన్న చిన్న చిన్న జీవులనూ పసి గట్టి క్షణాల్లో నోట కరుచుకుని వెళ్లిపోతుంటాయి. ఒక్కసారి వాటి కన్ను పడిదంటే..
‘‘డేగ కన్ను’’.. ఈ పదం సందర్భానుసారం తరచూ వాడుతుంటాం. ఆకాశంలో అంతెత్తున్న వెళ్లే డేగలు.. నేల మీద ఉన్న చిన్న చిన్న ఎరలను కూడా గుర్తుపట్టి ఎంతో చాక్యచక్యంగా వేటాడుతుంటాయి. మనిషి చూపు కంటే డేగ చూపు నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది. ఒక్కసారి...