Home » DSP
రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్ క్యాడర్ విభాగంలో అదనపు ఎస్పీలుగా ఇటీవల పదోన్నతి పొందిన పది మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
అమరావతి: రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సీట్‌లో వైఎస్సార్‌సీపీ సానుకూల డీఎస్పీలను నియమించిన అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీతో అంట కాగిన డీఎస్పీలను వీఆర్‌కు ప్రభుత్వం పంపింది.
పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
పదేళ్ల కష్టం పది నిమిషాల్లో కరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పతకానికి అడుగు దూరంలో నిష్క్రమించింది. ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠంతో మరో ప్రస్థానాన్ని
ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు.
లైసెన్సులు లేకుండా, మైనార్టీ తీరకుండా రోడ్లపై వాహనాలు తెచ్చి వేగంగా తిరుగుతూ, స్టంట్‌లు వే స్తూ ఎదుటి వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తప్పవని కడప ఇనచార్జ్ డీఎ స్పీ రమాకాంత తీవ్రంగా హెచ్చరించారు.
పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు