Home » DSC
డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఐచ్ఛికంగా మార్చింది.
డీఎస్సీ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.
ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మెగా డీఎస్సీ సిలబస్‌ను పదో తరగతి వరకు మాత్రమే సవరించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి వరకు బోధన చేయడంతో, సిలబస్‌ను మార్చాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విడతలుగా నోటిఫికేషన్లు విడుదల చేయబడిన ఈ డీఎస్సీలో దరఖాస్తు గడువు మే 15 వరకు ఉంటుంది
ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. అధికారంలోకి వస్తే తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకుంది.
Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..
రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి
Lokesh statement on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌పై మరోసారి మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తప్పకుండా ఖాళీలను భర్తీ చేస్తామని మండలిలో మంత్రి స్పష్టం చేశారు.
ఈ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Lokesh on DSC: డీఎస్సీ నోటఫికేషన్పై మరో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.