Share News

Preliminary Key Released: పజీటీ బోటనీ, జువాలజీ ప్రాథమిక ‘కీ’ విడుదల

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:02 AM

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌(పీజీటీ) బోటనీ, జువాలజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది.

Preliminary Key Released: పజీటీ బోటనీ, జువాలజీ ప్రాథమిక ‘కీ’ విడుదల

  • 29 వరకు అభ్యంతరాలకు చాన్స్‌

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌(పీజీటీ) బోటనీ, జువాలజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి అభ్యర్థులు రెస్పాన్స్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక కీపై ఈ నెల 29లోపు అభ్యంతరాలనువెబ్‌సైట్‌ ద్వారా తెలపవచ్చని సూచించారు.

Updated Date - Jun 23 , 2025 | 04:02 AM