• Home » Dharmapuri

Dharmapuri

Minister Laxman Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

Minister Laxman Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

Minister Adluri Laxman Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు టైరు ఊడిపోయింది.

Trips From Hyderabad: హైదరాబాద్ నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కరోజులోనే ప్రసిద్ధ ఆలయాలు చుట్టేయండిలా..

Trips From Hyderabad: హైదరాబాద్ నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కరోజులోనే ప్రసిద్ధ ఆలయాలు చుట్టేయండిలా..

Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మాదికి బలైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఆక్రందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల ఆత్మకోసం కన్నీరు తడిపి అంత్యక్రియలు నిర్వహించారు

Nizamabad: తెలంగాణ ఏర్పాటులో డీఎస్‌ పాత్ర కీలకం..

Nizamabad: తెలంగాణ ఏర్పాటులో డీఎస్‌ పాత్ర కీలకం..

కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేత డీఎస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగారని, కష్టపడి పని చేశారని చెప్పారు. ధర్మపురి శ్రీనివాస్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయినట్లందన్నారు.

Telangana: డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం.. నివాళులర్పించిన సీఎం రేవంత్..

Telangana: డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం.. నివాళులర్పించిన సీఎం రేవంత్..

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్‌ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Jagtial Dist.: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు..

Jagtial Dist.: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు..

జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ (Dharmapuri Strong Room) తాళాలను అధికారులు ఆదివారం ఉదయం పగుల గొట్టారు.

Jagtial: నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్

Jagtial: నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్

జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌ (Dharmapuri Strong Room)ను ఆదివారం తెరవనున్నారు. రాజకీయ పార్టీల (Political Parties) సమక్షంలో అధికారులు తాళాలు పగులగొట్టనున్నారు.

Dharmapuri Election Issue: ఇంకా దొరకని స్ట్రాంగ్ రూమ్ తాళాలు.. కలెక్టర్ ఏం చెప్పారంటే..

Dharmapuri Election Issue: ఇంకా దొరకని స్ట్రాంగ్ రూమ్ తాళాలు.. కలెక్టర్ ఏం చెప్పారంటే..

జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు ఇంకా తెరుచుకోలేదు.

Dharmapuri Election Issue: ‘ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని లేదు.. కానీ’

Dharmapuri Election Issue: ‘ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని లేదు.. కానీ’

ధర్మపురి ఓట్ల లెక్కింపుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించగా..

Pawan Kalyan: కొండగట్టు, ధర్మపురిలో పవన్‌ పర్యటన

Pawan Kalyan: కొండగట్టు, ధర్మపురిలో పవన్‌ పర్యటన

రేపు (మంగళవారం) కొండగట్టు (Kondagattu), ధర్మపురిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి