• Home » Darshan

Darshan

Hero Darshan: మరోసారి వివాదంలోకి హీరో దర్శన్.. ఏం జరిగిందో తెలిస్తే..

Hero Darshan: మరోసారి వివాదంలోకి హీరో దర్శన్.. ఏం జరిగిందో తెలిస్తే..

హీరో దర్శన్ మళ్లీ.. వివాదంలో చిక్కుకున్నారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆయన తోటి ఖైదీలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలొస్తున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

Darshan Demands Bedsheet: జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

Darshan Demands Bedsheet: జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

దర్శన్ పరప్పన జైలులో కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో వీఐపీ ట్రీట్‌మెంట్ అందింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది.

Darshan Bail Cancellation: కన్నడ స్టార్ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..రేణుక స్వామి హత్య కేసులో బెయిల్ రద్దు

Darshan Bail Cancellation: కన్నడ స్టార్ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..రేణుక స్వామి హత్య కేసులో బెయిల్ రద్దు

కన్నడ నటుడు దర్శన్‎కు సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ బెయిల్‎ను గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.

Darshan Fans: రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

Darshan Fans: రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

Darshan Fans: ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ గత సంవత్సరం జైలుకు వెళ్లారు. ఈ ఏడాది బెయిల్‌పై బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తీరును కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలా మంది తప్పుబట్టారు.

Renuka Swami Case: మర్డర్ కేసు.. ప్రత్యక్ష సాక్షితో కలిసి సినిమా చూసిన దర్శన్

Renuka Swami Case: మర్డర్ కేసు.. ప్రత్యక్ష సాక్షితో కలిసి సినిమా చూసిన దర్శన్

Darshan Renuka Swami Case: రేణుక స్వామి మర్డర్ కేసులో జైలు పాలైన దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టుకు వెళ్లాల్సి ఉండింది. తనకు వెన్నులో నొప్పి ఉందని చెప్పి వెళ్లలేదు. తాజాగా, వామన అనే సినిమాకు వెళ్లారు.

Actor Darshan: ఏప్రిల్‌ 2వ విచారణకు హాజరుకావాలి..

Actor Darshan: ఏప్రిల్‌ 2వ విచారణకు హాజరుకావాలి..

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్‌(Actor Darshan)తోపాటు నిందితులు అందరూ కోర్టు ముందు హాజరయ్యారు. మంగళవారం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో అందరూ వచ్చారు.

TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్..  ఆ రోజు శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. ఆ రోజు శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

TTD Tirumala Alert: తిరుమలలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉంటాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకోని వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో శ్యామలరావు ప్రకటించారు.

Hero Darshan: హీరో దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ రద్దు

Hero Darshan: హీరో దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ రద్దు

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు.

Hero Darshan: గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌..

Hero Darshan: గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌..

చిత్రదుర్గ రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ను కొనసాగించాలంటూ పోలీసులకు విన్నవించారు.

Hero Darshan: హీరో దర్శన్‌ గ్యాంగ్‌కు సర్కార్‌ షాక్‌.. విషయం ఏంటంటే..

Hero Darshan: హీరో దర్శన్‌ గ్యాంగ్‌కు సర్కార్‌ షాక్‌.. విషయం ఏంటంటే..

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్‌(Actor Darshan)తోపాటు ఇతర నిందితులకు సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ఏ2 నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌ మెడికల్‌ గ్రౌండ్స్‌లో తొలుత బెయిల్‌ పొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి