• Home » Dancer

Dancer

Goa Nightclub Fire: కజక్ బెల్లీ డాన్సర్స్‌పై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థలు

Goa Nightclub Fire: కజక్ బెల్లీ డాన్సర్స్‌పై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థలు

అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.

Hyderabad: ప్రేమ విఫలమై డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య

Hyderabad: ప్రేమ విఫలమై డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సాగర్‌కుమార్‌ అనే డ్యాన్స్‌ మాస్టర్‌ గా పనిచేస్తున్నాడు. అయితే.. తను ఉంట్లోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Kurnool:  స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ..  యువకుడు..

Kurnool: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. యువకుడు..

కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేష్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేష్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా

Viral Video: వీడియో: చీరలో విద్యార్థిని సూపర్ డ్యాన్స్.. ఈ పెర్ఫార్మెన్స్ చూడాల్సిందే

Viral Video: వీడియో: చీరలో విద్యార్థిని సూపర్ డ్యాన్స్.. ఈ పెర్ఫార్మెన్స్ చూడాల్సిందే

Viral Video: చీరలో డ్యాన్స్ చేయలాంటే చాలా మంది ఇబ్బంది పడతారు. కానీ ఓ అమ్మాయి మాత్రం శారీలో అద్భుతమైన స్టెప్స్ వేస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసితీరాల్సిందే.

Viral Video: తండ్రి, కూతుళ్ల డ్యాన్స్.. వీడియో చూసి వీక్షకుల పరేషాన్

Viral Video: తండ్రి, కూతుళ్ల డ్యాన్స్.. వీడియో చూసి వీక్షకుల పరేషాన్

ఓ తండ్రి పెళ్లి వేడుకల్లో తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వ్యక్తులు వారు తండ్రి, కూతుళ్లని అంచనా వేయలేకపోతున్నారు. ఆమె భర్త లేదా అన్నయ్య అయి ఉంటారని ఊహించారు. కానీ చివరకు..

China : చైనా..  చంద్రమా..

China : చైనా.. చంద్రమా..

చైనాకు చెందిన బాలిక లీ ముజీ(13) చరిత్ర సృష్టించింది. ఆదివారం రంగస్థల వేదిక మీద భరత నాట్య ప్రదర్శన చేసింది.

Viral Video: 10 వేల మంది యువతులు ఒకే చోట డాన్స్.. ప్రపంచ రికార్డు

Viral Video: 10 వేల మంది యువతులు ఒకే చోట డాన్స్.. ప్రపంచ రికార్డు

ఒకే చోట 10,000 మంది యువతులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ దృశ్యం మాములుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బారాముల్లా(Baramulla district)కు చెందిన 10 వేల మంది బాలికలు 'కషూర్ రివాజ్' సాంస్కృతిక ఉత్సవంలో అతిపెద్ద కశ్మీరీ జానపద నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

Delhi : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

Delhi : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

Alekhya Punjala: సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్య బాధ్యతల స్వీకరణ

Alekhya Punjala: సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్య బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ కూచిపూడి నర్తకి అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు.

 SP Dance: డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ రోహిత్ రాజ్

SP Dance: డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ రోహిత్ రాజ్

కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్‌గా తెలుగు పాటలకు మాస్ స్టెప్‌లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి