• Home » CV Anand

CV Anand

Liquor shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు దుకాణాలు బంద్‌

Liquor shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు దుకాణాలు బంద్‌

ఉజ్జయినీ మహాకాళి బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్‌ చేస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు.

CP CV Anand: సీవీ ఆనంద్ కృషి..  వారసత్వ సంపద అప్పుడలా.. ఇప్పుడిలా

CP CV Anand: సీవీ ఆనంద్ కృషి.. వారసత్వ సంపద అప్పుడలా.. ఇప్పుడిలా

దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి. పురాతన కట్టడాలు ఎక్కడున్నా వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. దీనిని అక్షరాలా అమలు చేశారు హైదరాబాద్ సీపీ.. సీవీ ఆనంద్.

Anti Drugs Day: యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

Anti Drugs Day: యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

Anti Drugs Day: భవిష్యత్‌లో సమాజాన్ని కాపాడటానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంకల్పం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాదక ద్రవ్యాల కేసులు వస్తే కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు.

Hyderabad: ట్రాఫిక్‌ జామ్‌ అయితే.. 3 కి.మీ. ముందే గూగుల్‌ చెప్తుంది!

Hyderabad: ట్రాఫిక్‌ జామ్‌ అయితే.. 3 కి.మీ. ముందే గూగుల్‌ చెప్తుంది!

ఎప్పటిలాగానే రోజూ ఆఫీసు సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయల్దేరుతాం! కానీ.. దారి మధ్యలో ట్రాఫిక్‌ రోజూ కన్నా ఎక్కువగా జామ్‌ అయిపోతుంది! కారణం ఏంటో తెలియదు.

CP CV Anand: వారి సహాయంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ అంటున్న సీపీ

CP CV Anand: వారి సహాయంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ అంటున్న సీపీ

CP CV Anand: వీఐపీ మూమెంట్‌పై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యమంత్రే తన మూమెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని.. దీంతో తమకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు.

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..

CV Ananad: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్లు చెప్పారు.

CV Anand: సీపీ హెచ్చరిక.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

CV Anand: సీపీ హెచ్చరిక.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

నేపాల్‌ దొంగలు, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ముఠా కోసం వేట కొనసాగుతుందని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారని, తొందర్లోనే ఆ ముఠాను పట్టుకుంటామని సీపీ తెలిపారు.

CV Anand:ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం ఆదేశాలు పాటిస్తాం

CV Anand:ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం ఆదేశాలు పాటిస్తాం

ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే తప్పకుండా చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో సమీర్‌తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని వెల్లడించారు.

CP CV Anand: సీపీ వార్నింగ్.. జంతువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

CP CV Anand: సీపీ వార్నింగ్.. జంతువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. జంతువులను అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. జంతువులను చంపుతున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

CV Anand: నగరం చుట్టూ చెక్‌పోస్టులు..

CV Anand: నగరం చుట్టూ చెక్‌పోస్టులు..

హైదరాబాద్ నగరం చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా జంతువులను తరలిస్తున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ, పోలీస్‌ అధికారుల బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి