• Home » CPR Day

CPR Day

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి గుండె నొప్పి రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్పందించిన ఆస్పత్రి ఉద్యోగి సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడాడు.

 CPR Saves Life: శభాష్‌ పోలీస్ .. నడుస్తూనే కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన పోలీసులు

CPR Saves Life: శభాష్‌ పోలీస్ .. నడుస్తూనే కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన పోలీసులు

Police Save Life with CPR: రోడ్డుపై పడి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పోలీసులు సీపీఆర్‌ చేసి ప్రాణం పోసిన ఘటన ఆదివారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతడు గుండెనొప్పితో పడిపోయినట్లు గ్రహించి ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేసి ఊపిరి పోశారు. అనంతరం అతడిని అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

TG News:  ఖమ్మం జిల్లాలో గుండెనొప్పితో తల్లడిల్లిన యువకుడు.. సీపీఆర్‌తో  తప్పిన ప్రాణపాయం

TG News: ఖమ్మం జిల్లాలో గుండెనొప్పితో తల్లడిల్లిన యువకుడు.. సీపీఆర్‌తో తప్పిన ప్రాణపాయం

ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.

CPR Day: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

CPR Day: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్‌ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్‌ డేన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం

తాజా వార్తలు

మరిన్ని చదవండి