• Home » Chirala

Chirala

Chirala Municipality: టీడీపీ ఖాతాలో చీరాల మున్సిపాలిటీ

Chirala Municipality: టీడీపీ ఖాతాలో చీరాల మున్సిపాలిటీ

బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్‌గా మించాల సాంబశివరావు ప్రమాణం చేశారు..

Chirala Municipality: చీరాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌-1 తొలగింపు

Chirala Municipality: చీరాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌-1 తొలగింపు

చీరాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జె. శ్రీనివాసరావు, వైస్‌చైర్‌పర్సన్ జైసన్ బాబును 27 కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంతో తొలగించారు. మున్సిపల్ శాఖ గిద్దలూరు, నరసరావుపేట, యర్రగుంట్ల, ఎమ్మిగనూరు ఘటనలను వివిధ గ్రేడ్‌ల మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన ఉత్తర్వులు జారీ చేసింది.

AP News: విషాదం.. అన్న మృతిని తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె

AP News: విషాదం.. అన్న మృతిని తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె

Andhrapradesh: చీరాల గొల్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తరువాత ఒకరు అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంగాధర్ (40), గోపి (33) ఇద్దరు అన్నదమ్ములు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే గంగాధర్ ఎంతో ఉషారుగా వడ్రంగి పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ గంగాధర్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు.

CM Chandrababu: యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో చంద్రబాబు భేటీ

CM Chandrababu: యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో చంద్రబాబు భేటీ

యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మంగళవారం నాడు వర్చువల్‌గా సమావేశం అయ్యారు.

Chirala : ఆడపిల్లలే శాపమా!?

Chirala : ఆడపిల్లలే శాపమా!?

భార్యాభర్తలను విధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్‌ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

TDP: టీడీపీ ఆఫీసులోకి దూరి సీనియర్ నేతపై కానిస్టేబుల్ దాడి..!

TDP: టీడీపీ ఆఫీసులోకి దూరి సీనియర్ నేతపై కానిస్టేబుల్ దాడి..!

సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్‌ నేతపైనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన..

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..

Crime News: యువతి హత్యాచారం కేసును 48గంటల్లో ఛేదించిన బాపట్ల పోలీసులు..

Crime News: యువతి హత్యాచారం కేసును 48గంటల్లో ఛేదించిన బాపట్ల పోలీసులు..

చీరాల మండలం ఈపూరుపాలెం (Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు(Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్‌ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

 TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి