• Home » CBI Raids

CBI Raids

YSRCP  Medical Scam: మెడికల్ స్కాం..  వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..

YSRCP Medical Scam: మెడికల్ స్కాం.. వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..

కదిరి వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాలల అనుమతుల కోసం లంచం తీసుకోవడంపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. వారం రోజుల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హరిప్రసాద్ ఇంట్లో బెంగళూరు సీబీఐ బృందం సోదాలు నిర్వహించారు.

CBI: మాజీసీఎం బంధువు నివాసంలో సీబీఐ సోదాలు

CBI: మాజీసీఎం బంధువు నివాసంలో సీబీఐ సోదాలు

మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్‌ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్‌ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి.

CBI Nabs  : తిరుపతి సెంట్రల్‌ జీఎస్టీ కార్యాలయంపై సీబీ‘ఐ’

CBI Nabs : తిరుపతి సెంట్రల్‌ జీఎస్టీ కార్యాలయంపై సీబీ‘ఐ’

తిరుపతిలోని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో టాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ ..

CM Ramesh: త్వరలో వారి  బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

CM Ramesh: త్వరలో వారి బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

రాష్ట్రం కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్‌ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్‌ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు.

CBI: ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

CBI: ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

మహిళా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారానికి గురైన కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ ఆదివారం సోదాలు జరిపింది.

అమరావతిలో  ప్రపంచ బ్యాంకు బృందం

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి