• Home » By Poll results

By Poll results

Assembly bypoll results: అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ విజయకేతనం

Assembly bypoll results: అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ విజయకేతనం

ఉప ఎన్నికల్లో టీఎంసీ 55 శాతం ఓటింగ్ షేర్ పొందగా, బీజేపీ 28 శాతం, కాంగ్రెస్ 15 శాతం ఓటింగ్ షేర్ పొందాయి. కలీగంజ్ సీటు తిరిగి గెలుచుకుంటామని టీఎంసీ మొదట్నించీ ధీమాతో ఉండగా, ఈ నియోజకవర్గంలో 48 శాతం మైనారిటీ ఓట్లు ఉండటంతో బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లుపైనే ఫోకస్ చేసింది.

Assembly bypolls 2025: గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

Assembly bypolls 2025: గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

గుజరాత్‌లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది.

Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై  సీఎం యోగి విసుర్లు

Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు

ఉత్తరప్రదేశ్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి వేళ.. ప్రతిపక్ష సమాజవాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సమాజ హితాన్ని కాంక్షించి ప్రభుత్వం చేపట్టే ఏ మంచి పని అయినా.. సమాజ వాదీ పార్టీకి సమస్యగానే ఉంటుందన్నారు. ఆ క్రమంలో ఆ పార్టీపై సీఎం యోగి వ్యంగ్య బాణాలు సైతం సంధించారు.

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.

Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి

Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి

హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

By poll results : ఉప ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటంటే... 7 స్థానాలకు పోలింగ్ జరగగా...

By poll results : ఉప ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటంటే... 7 స్థానాలకు పోలింగ్ జరగగా...

ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేపై పోరాటం ఇండియా (I.N.D.I.A) కూటమి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి