Home » BJP Candidates
పుదుచ్చేరిలో సిట్టింగ్ మంత్రులు, కీలక నేతలకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా 'ప్రో-ఇంకంబెన్సీ'ని వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అటు కేరళలో సినీ నటులు (వివేక్ గోపన్), సామాజిక సమీకరణలతో అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.
ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనాతా పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బిహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ చేయనున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు.
న్యూఢిల్లీలో రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచర్‌రావు నియామకమై నెల రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై తర్జన భర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
జాతీయవాదం లేని గ్రామం లేదు. బీజేపీ వాసన లేని వీధి లేదు. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్..
విజయ వాడలో లెనిన్ సెంటర్ పేరుమార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ...
విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.