• Home » Bhagavad Gita

Bhagavad Gita

Ahmedabad Flight Accident: అద్భుతం.. అంత పెద్ద ప్రమాదంలోనూ భగవద్గీతకు ఏమీ కాలేదు..

Ahmedabad Flight Accident: అద్భుతం.. అంత పెద్ద ప్రమాదంలోనూ భగవద్గీతకు ఏమీ కాలేదు..

Bhagavad Gita: హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే భగవద్గీత పుస్తకం దొరికింది. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. భారీ మంటల్లో నుంచి కూడా ఆ పుస్తకం తప్పించుకుంది.

UNESCO Gita Shastra: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు

UNESCO Gita Shastra: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు

భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో స్థానం లభించింది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు

Bhagavad Gita: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ స్పందన ఇదే..

Bhagavad Gita: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ స్పందన ఇదే..

Bhagavad Gita UNESCO:హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో ఈ రెండింటినీ చేర్చడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించారు.

Bhagavad Gita Lesson: ఈ 4 విషయాలపై అవగాహన ఉంటే.. జీవితం సుఖమయం..

Bhagavad Gita Lesson: ఈ 4 విషయాలపై అవగాహన ఉంటే.. జీవితం సుఖమయం..

Bhagavad Gita Lesson: మనం ఎంతో కష్టపడి అందంగా, అపురూపంగా నిర్మించుకున్న బంధం కుప్పకూలిపోతుంటి నరకంలా అనిపిస్తుంది. ప్రాణం పోతున్నట్లు ఉంటుంది. అయ్యో.. నా అనుకున్న వాళ్లు దూరం అవుతున్నారే అన్న బాధ నిరంతరం వేధిస్తుంది. గుర్తు పెట్టుకో.. జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్లుగా ఉండదు.

Navya : సంతులనం సాధించాలంటే..

Navya : సంతులనం సాధించాలంటే..

భగవద్గీత సారాంశం మొత్తం ‘సుఖదుఃఖే సమేకృత్వా, లాభాలాభౌ జయాజయౌ...’ అనే శ్లోకంలో ఇమిడి ఉంది. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయాపజయాలను సమానంగా భావించినప్పుడు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి