• Home » Begumpet Airport

Begumpet Airport

Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

CM Chandrababu:హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

CM Chandrababu:హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వచ్చారు.

Crime: హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన యువకులు..

Crime: హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన యువకులు..

హైదరాబాద్: నగరంలోని, బేగంపేట పాటిగడ్డలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.

 Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం

Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం

నగరంలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఓ విమానం ల్యాండింగ్‌ (Plane Landing) సంక్లిష్టంగా మారింది. దీంతో బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) పరిసరాల్లో దాదాపు అరగంట నుంచి ఓ విమానం చక్కర్లు కొడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి