Home » Animals
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
గడ్డిలో కూర్చొన్న మగ గొరిల్లా వద్దకు ఓ యువతి వెళ్లి నిలబడింది. దాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా.. సదరు యువతికి గొరిల్లా షాక్ ఇచ్చింది. ఆమె జుట్టును పట్టుకుని దగ్గరికి లాక్కుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. అయితే చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..
వ్యూస్ కోసం కొందరు ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలాంటి వింత వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చేసేదే పాడు పని.. మళ్లీ చింపాంజీని కూడా చెడగొట్టిందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అడవిలో రోడ్డు మధ్యలో రెండు జాగ్వార్లు నిలబడి వేట కోసం వేచి చూస్తుంటాయి. కాసేపటికి ఆ మార్గం గుండా ఓ పెద్ద ఎద్దు ఠీవీగా నడుస్తూ వస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి గతంలో చింపాంజీలకు కేర్ టేకర్‌గా పని చేసేవాడు. చాలా రోజుల తర్వాత తన చింపాంజీలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లను దాటుకుంటూ అవతల ఒడ్డున ఉన్న అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అడవిలో..
ఓ ఎద్దును తాళ్లతో కట్టి మరీ వాహనం నుంచి కిందకు దించారు. ఎంతో జాగ్రత్తగా కిందకు దించగా.. చివరకు అది వారందరికీ షాక్ ఇస్తుంది. కిందకు దిగిన వెంటనే ఒక్కసారిగా పరుగందుకుంటుంది. ఆ సమయంలో ఎద్దును వీడియో తీస్తున్న వ్యక్తి.. దాంతో పాటూ వీధుల వెంట పరుగులు తీస్తూ వీడియో తీసుకుంటూ వెళ్లాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది. అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ.. గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది..
ఓ జీబ్రా నది నీటిని దాటుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం వేచి ఉన్న మొసళ్లు.. జీబ్రా రాగానే చుట్టుముడతాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అవుతుంది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికి చంపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
ఓ జూలో కొన్ని జింకలు అటూ, ఇటూ పరుగెడుతుంటాయి. అక్కడే ఓ పెద్ద ఏనుగు సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పిల్ల జింక నీళ్లు తాగే క్రమంలో అందులో పడిపోయింది. అయితే చివరకు ఏనుగు ఆ జింకను కాపాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
Animal Kingdom: మనుషుల్లానే జంతువుల్లో కూడా పిల్లల బాధ్యత చాలా వరకు తండ్రిదే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐదు జంతువులు.. అడవిలో మిగిలిన జంతువుల కంటే ఎంతో నేర్పుగా.. ఓర్పుగా పిల్లల్ని సాకుతాయి.