Home » AIIMS
మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్ జనరేషన్ బైప్లేన్ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ అహంతెం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది
Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.
నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.
Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు.